వార్తలకు తిరిగి వెళ్లండి

భీంపూర్ మండల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ పోస్టు భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి తెలిపారు. ఏడో తరగతి ఉత్తీర్ణులై, ఎస్టీ కేటగిరీకి చెందిన మహిళలు అర్హులని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 17లోగా సంబంధిత కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

