వార్తలకు తిరిగి వెళ్లండి

WNP: వనపర్తి జిల్లాలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆర్సటీ ఆధ్వర్యంలో జపా మైడ్స్ కోర్సు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.
ఆసక్తిగల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్ఎస్సీ ఉత్తీర్ణులై, 18–50 ఏళ్ల వయస్సున్న వారు అర్హులన్నారు.
Comments
Loading comments...

