Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు ఉచిత బస్సు టికెట్లు అందించిన సీఎం విజయ్

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:11 PM జాతీయంGeneral
ఆర్టీసీ బస్సులో మహిళలకు సీఎం విజయ్ స్వయంగా ఉచిత టికెట్లు అందించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు డైరీ మిల్క్ చాక్లెట్లు పంచుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సందర్భంగా బస్సులో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...