వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహిళా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ మరో వెసులుబాటు కల్పించింది. మంత్లీ పాస్ తీసుకున్న మహిళలు 15 రోజుల ఛార్జీ చెల్లించి ఏసీ బస్సుల్లో నెలరోజుల పాటు ప్రయాణించవచ్చని ప్రకటించింది.
బస్ పాస్ వినియోగదారులకు మరో 9 రకాల రాయితీలను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ వెల్లడించింది.
Comments
Loading comments...

