వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు అక్షరాస్యులైనప్పుడే ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని తెల్లరాళ్లపల్లిలో నిరక్షరాస్య మహిళలకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు.
మహిళలకు చదువు చెప్పేందుకు సర్పంచ్‌కు రూ.20 వేల సాయం అందించారు. ముందుగా చదవడం, రాయడం నేర్చుకున్న మహిళకు రూ.5 వేల బహుమతి ప్రకటించారు.
Comments
Loading comments...

