Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు భద్రత, సమాన అవకాశాలే లక్ష్యం 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 26, 2026 4:53 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
మహిళలకు భద్రత, సమాన అవకాశాలే లక్ష్యం 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి - Udayam
పత్తికొండ: చదువుల రామయ్య భవన్‌లో ఏపీ మహిళా సమైక్య మండల సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి శ్రావణి, అధ్యక్షురాలు గిడ్డమ్మ పాల్గొన్నారు. నూతన మండల అధ్యక్షురాలిగా సీ. ఇందుమతి, కార్యదర్శిగా పార్వతి, పట్టణ అధ్యక్షురాలిగా జి. లక్ష్మి, కార్యదర్శిగా ఎన్. రామాజీనమ్మ ఎన్నికయ్యారు. మహిళలకు భద్రత కల్పించాలని, 33 శాతం మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...