Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల స్వావలంబనకు ప్రభుత్వం కృషి: పీతల సుజాత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 12:35 PM గుంటూరుGeneral
మహిళల స్వావలంబనకు ప్రభుత్వం కృషి: పీతల సుజాత - Udayam
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ ఛైర్‌పర్సన్ పీతల సుజాత తెలిపారు. గుంటూరులో సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె.. ఈ ఏడాది ఒక్కో ప్రాంగణంలో ఐదు శిక్షణా కార్యక్రమాలను మంజూరు చేశామన్నారు. టైలరింగ్, బ్యూటీషియన్, ఎంబ్రాయిడరీ, డేటా ఎంట్రీ, కేర్ టేకర్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు.

Comments

G
Loading comments...