వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ 63వ పోలీసు కమిషనర్‌గా డాక్టర్ మహేశ్ మురళీధర్ భగవత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తామని, మహిళల భద్రతతో పాటు సైబర్ నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వ్యవస్థీకృత, ప్రతీకార నేరాల కట్టడికి జైలు నుంచి విడుదలయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు.
Comments
Loading comments...

