వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని ఎస్పీ డి. జానకి తెలిపారు. ఆగస్టులో 20 ఫిర్యాదులు అందగా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు.
విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో నిఘా కొనసాగుతోందన్నారు. వేధింపులపై 8712659365 లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

