వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం మహిళల అక్రమ రవాణా నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీడబ్ల్యూఈహెచ్, సఖి సెంటర్ సిబ్బంది మహిళల భద్రత, ప్రభుత్వ సహాయ సేవలు,రక్షణపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
ట్రాఫికింగ్ విభాగం పోలీస్ కానిస్టేబుల్ సౌజన్య చట్టపరమైన అంశాలు,ఫిర్యాదు విధానం వివరించగా,షీ టీమ్ సభ్యురాలు పూజిత సైబర్ ,స్వీయ రక్షణపై సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థినుల సందేహాలను వివరిచారు.
Comments
Loading comments...

