వార్తలకు తిరిగి వెళ్లండి

SHG మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, 1,02,009సంఘాలకు రూ. 15,054కోట్ల రుణాలు అందినట్లు పేర్కొన్నారు.
రూ.36 వేల కోట్ల లక్ష్యాన్ని చేరేందుకు బ్యాంకర్లతో సమన్వయం పెంచాలని ఆదేశించారు. స్త్రీనిధి రుణాలు, బీమా, నైపుణ్య శిక్షణ, స్వయం బ్రాండ్ స్టోర్ల ద్వారా మహిళలకు ఆదాయ అవకాశాలు పెంచాలన్నారు.
Comments
Loading comments...

