వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడాపూర్ మండలం కిష్టంపల్లిలో మహిళా స్వయం సహాయక సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ అన్నారు.
శాశ్వత భవనంతో సంఘాల సమావేశాలు, ఉపాధి కార్యక్రమాలకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు రాధిక, లావణ్య, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

