వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో MGNREGS పథకంలో భాగంగా 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనంను స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో కలిసి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వారు శుభాకాంక్షలు తెలిపారు. స్వయం సహాయక సంఘాల వారు ముద్ర రుణాలు తీసుకొని చిన్న చిన్న రుణాలు తీసుకొని వ్యాపారం చేయాలన్నారు.
Comments
Loading comments...

