Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సమాఖ్య భవనం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:38 PM వికారాబాద్General
మహిళా సమాఖ్య భవనం ప్రారంభం - Udayam
దుద్యాల్‌ మండలం కుదురుమళ్లలో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి, కడ వెంకటరెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మహిళలు సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భవనాన్ని మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...