వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ‘ఉల్లాస్–నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం’లో భాగంగా మహిళా సంఘాల సభ్యులు అక్షరాస్యత పరీక్షను ఉత్సాహంగా రాశారు.
కార్యక్రమాన్ని సర్పంచ్ కాసారపు బాల గౌడ్ పరిశీలించి, మహిళలు అక్షరాస్యులైతే కుటుంబంతో పాటు గ్రామం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి రాజయ్య, వీఓలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

