Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Uday Bhaskar Sep 24, 2026 6:38 PM రంగారెడ్డిGeneral
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమితులైన నేరెళ్ల శారద గురువారం ఉదయం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ట్యాంక్‌బండ్ సమీపంలోని బుద్ధభవన్‌లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...