వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ఎంపీ డీకే అరుణ అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. వారి సేవలను అభినందించారు.
సేవా భావంతో సమాజానికి వారు అందిస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని ఎంపీ అన్నారు. వారిని సత్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

