Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తూ నిరసన

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 2:56 PM నిజామాబాద్General
మహిళా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తూ నిరసన - Udayam
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తూ డిచ్‌పల్లిలో నిరసన ధర్నా నిర్వహించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులను సహించేది లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఇంచార్జ్ బాజిరెడ్డి జగనన్నతో సిరికొండ BRS నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...