వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కృష్ణలంక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఎర్నమ్మ (35) కేసులో చిక్కుముడి వీడలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాముతో ఆమెకు పరిచయం ఉండగా, ఈ నెల 11న అతను బస చేసిన గదికి వెళ్లింది. అరగంటలోనే రాము అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులకు అనుమానాలు కలిగాయి.
గతంలో ఇద్దరూ ఒకే వస్త్ర దుకాణంలో పనిచేశారు. మరో వ్యక్తితో ఎర్నమ్మకు పరిచయం ఏర్పడటంతో వారి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం.
Comments
Loading comments...

