Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహిళ హత్య.. వంటపాత్రలో శరీర భాగాలు

Follow Udayam on Google
Shruthi Nov 14, 2026 2:39 PM జాతీయంGeneral
మహిళ హత్య.. వంటపాత్రలో శరీర భాగాలు - Udayam
జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో బిశ్వాసి సోయ్‌ (47) అనే మహిళ దారుణ హత్యకు గురైంది. బంధువు పైలూష్‌ ముండా లైంగికదాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికినట్లు వెల్లడైంది. కొన్ని భాగాలను మురుగు కాల్వలో పడేయగా, మిగతావి వంటపాత్రలో ఉంచాడు. మహిళ శరీర భాగాలు వంటపాత్రలో కనిపించడంతో నిందితుడు వాటిని తిన్నాడనే ప్రచారం జరిగింది.

Comments

G
Loading comments...