వార్తలకు తిరిగి వెళ్లండి
పూసపాటిరేగ మండలం పెదనడిపల్లికి చెందిన శీల రమ (37) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు SP దామోదర్ బుధవారం తెలిపారు.
వివాహేతర సంబంధం విషయంలో ఏర్పడిన వివాదంతో రమను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి బైక్పై సారిపల్లి కొండ సమీపంలో పడేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

