Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ దారుణ హత్య కేసులో నిందితుడు అరెస్టు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 6:52 PM విజయనగరంGeneral
మహిళ దారుణ హత్య కేసులో నిందితుడు అరెస్టు - Udayam
పూసపాటిరేగ మండలం పెదనడిపల్లికి చెందిన శీల రమ (37) హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం జిల్లా SP దామోదర్ మీడియాతో మాట్లాడుతూ అదే గ్రామానికి చెందిన బంగారుబాబు (28)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్‌ చేసామన్నారు. వివాహేతర సంబంధం విషయంలో ఏర్పడిన వివాదంతో రమను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి బైక్‌పై సారిపల్లి కొండ సమీపంలో పడేసాడని తెలిపారు

Comments

G
Loading comments...