వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి వైసిపి నాయకుడు మహేష్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు. సోమవారం విషయం తెలుసుకున్న గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ రెడ్డిని పరామర్శించారు.
అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Comments
Loading comments...

