Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహదేవపురంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 04, 2026 6:22 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మహదేవపురంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కోలన్ హనుమంతు రెడ్డి ఆధ్వర్యంలో మహదేవపురంలో కొత్త సీసీ రోడ్డు నిర్మాణానికి సీఎం నిధుల నుంచి రూ.72 లక్షలు మంజూరయ్యాయి. ఆర్‌కే టవర్స్ వద్ద ఆదివారం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...