వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గంలో జరిగిన వివిధ వివాహ మహోత్సవాలలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నేరుగా కలిసి ముచ్చటించే అవకాశం లభిస్తుందని, ఎల్లపుడూ ప్రజలతో ఉండటం ఇష్టమాని తెలిపారు.
Comments
Loading comments...

