Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో VHPS పతాక ఆవిష్కరణ

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 9:43 AM మహబూబ్‌నగర్General
మహబూబ్నగర్లో VHPS పతాక ఆవిష్కరణ - Udayam
వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 9 గంటలకు మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో VHPS పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. జిల్లాలోని దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమితి జిల్లా అధ్యక్షుడు కోడిగంటి జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...