Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అవగాహన సదస్సు

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 10:35 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అవగాహన సదస్సు - Udayam
​రామ మందిర నిధుల అవకతవకలపై CWC పిలుపు మేరకు మంగళవారం మహబూబ్‌నగర్ టీచర్స్ కాలనీ శ్రీరామ ఆలయం వద్ద ఉదయం 10:30కు కాంగ్రెస్ ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు వీ. హన్మంతరావు హాజరవుతారు. నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ కోరారు.

Comments

G
Loading comments...