వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

