Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌-రాయచూర్‌ నాలుగు వరుసల రోడ్డు

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:36 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌-రాయచూర్‌ నాలుగు వరుసల రోడ్డు - Udayam
హైదరాబాద్‌-గోవా మార్గంలోని మహబూబ్‌నగర్‌-రాయచూర్‌ (ఎన్‌హెచ్‌-167) రహదారిని రూ.2,500 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరిస్తున్నారు. 80.01 కి.మీ. పొడవున సాగుతున్న ఈ పనులు వచ్చే ఏడాది 2027 నాటికి పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...