Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ చేరుకున్న ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్ర

Follow Udayam on Google
sreekanth patel Sep 06, 2026 10:42 PM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్ చేరుకున్న ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్ర - Udayam
కాటూరి వెంకటేశ్వర్లు చేపట్టిన ‘రాగా ఫర్ రైజ్ ఆఫ్ ఇండియా’ పాదయాత్ర మహబూబ్‌నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికాయి. దేశ ఐక్యత, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా పాదయాత్ర కొనసాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువజన, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...