Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌ రోడ్డుపై అవయవాలు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 10:39 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌ జిల్లా చిన్న వంగర బైపాస్‌ వద్ద గుండె, లివర్‌ను పోలిన అవయవాలు కనిపించడంతో కలకలం రేగింది. అవి మానవ అవయవాలా లేదా జంతువులవా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. అవయవాలు మనుషులవైతే హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాటి మూలాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...