Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి సాయం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:38 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ కుటుంబానికి సాయం - Udayam
అనారోగ్యంతో మృతి చెందిన మహబూబాబాద్‌ టౌన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీపతి కుటుంబానికి జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ వెల్ఫేర్‌ నిధుల నుంచి రూ.30 వేల సాయం అందించారు. జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీరాం శేఖర్‌ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. టౌన్‌ సీఐ అంజలి, ఎస్‌ఐలు ఉమ, సూరయ్య, అసోసియేషన్‌ ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Comments

G
Loading comments...