వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. కేంద్ర అధికారిక నివేదిక ప్రకారం నియోజకవర్గానికి అందుబాటులో ఉన్న రూ.14.7 కోట్లలో 49.20 శాతం నిధులు వినియోగించారు.
గ్రామీణ రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించినట్లు నివేదికలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

