వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగా అనేది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగురవేయాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునించారు.
శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లాలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో ఆమె పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Loading comments...

