Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మాగాంధీ ఎత్తిపోతలపై ఆర్టీఐ దరఖాస్తు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:20 PM సూర్యాపేటGeneral
మహాత్మాగాంధీ ఎత్తిపోతలపై ఆర్టీఐ దరఖాస్తు - Udayam
చింతలపాలెం మండలంలోని మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు అంశాలపై వివరాలు కోరుతూ మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు సమర్పించారు. పథకంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పథకానికి సంబంధించిన వివరాలను సేకరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మోర్తాల నాగిరెడ్డి, గుజ్జుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...