Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రకు స్టడీ టూర్ వెళ్లిన మార్కెట్ కమిటీ పాలకవర్గం శ్రీనివాస్

Follow Udayam on Google
మహారాష్ట్రకు స్టడీ టూర్ వెళ్లిన మార్కెట్ కమిటీ పాలకవర్గం శ్రీనివాస్ - Udayam
వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం 4 రోజుల పాటు మహారాష్ట్రలోని మార్కెట్ కమిటీల స్టడీ టూర్ కు వెళ్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ వైస్ చైర్మన్ పీలారం మల్లేష్ తెలిపారు డైరెక్టర్లతో కలిసి ఆదివారం బయలుదేరారు 30వ తేదీ సాయంత్రం వికారాబాద్ కు తిరిగి రానున్నారు రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రభుత్వం టూర్ వెళ్లడం ఎంతో సంతోషం ఉందని వారు అన్నారు

Comments

G
Loading comments...