Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 400 బ్యాగుల పిడిఎస్ బియ్యం పట్టివేత

Follow Udayam on Google
raju Sep 01, 2026 10:58 PM నిజామాబాద్General
మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 400 బ్యాగుల పిడిఎస్  బియ్యం పట్టివేత - Udayam
నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్ ఉన్న న్యూ పాపులర్ ట్రాన్స్పోర్ట్ నుండి సుమారు 400 బ్యాగులు, 100 క్వింటాళ్ల ప్రభుత్వ పిడిఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టౌన్-I పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించి. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్స్పోర్ట్ యజమాని జానీ పాషా ను అలాగే అబ్దుల్ లతీఫ్ లను పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...