వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండల వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెకు సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన సమ్మెలో మండల కార్యదర్శి సామేలు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజు పాల్గొన్నారు.
వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి వీఆర్వో ప్రమోషన్లు ఇవ్వాలని వారు కోరారు. వీఆర్ఏల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

