వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది బోయలకుంట్ల మెట్ట రహదారి వెంట పెరిగిన పిచ్చి మొక్కలను అధికారులు తొలగించారు. ఇటీవల వచ్చిన కథనాలపై స్పందించిన అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
గాజులపల్లి స్టేషన్ నుంచి ఎంసీ ఫారం వరకు రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...

