Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానందిలో 81 గణనాథుల విగ్రహాలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 1:03 PM నంద్యాలGeneral
మహానందిలో 81 గణనాథుల విగ్రహాలు - Udayam
మహానంది మండలంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మండలంలోని 13 గ్రామ పంచాయతీలు, 5 మజార గ్రామాల్లో మొత్తం 81 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రంగులు, ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపుతున్నారు. వీటిలో కొన్ని విగ్రహాలను 3, 5 రోజులకు నిమజ్జనం చేయనున్నారు.

Comments

G
Loading comments...