వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలంలోని అన్ని గ్రామాల్లో ‘మన అంగన్వాడీ-మన బాధ్యత’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. అధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.
అంగన్వాడీల్లో అందించే సేవలు, పౌష్టికాహారం గురించి వివరించారు. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు.
Comments
Loading comments...

