Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహానీయుల విగ్రహాల పునః ప్రతిష్టపన ఎప్పుడంటే?

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 8:45 AM నిర్మల్ General
మహానీయుల విగ్రహాల పునః ప్రతిష్టపన ఎప్పుడంటే? - Udayam
కుంటాల మండలం కల్లూరు 61 జాతీయ రహదారి పునర్నిర్మాణ పనులలో భాగంగా తీసివేసిన మహనీయుల విగ్రహాలను పునః ప్రతిష్టించడానికి ఏళ్ళు గడిచి పోతున్నాయని ఆరోపణలున్నాయి. రహదారికి ఇరువైపులా అప్పట్లో ఉన్న మహాత్మా గాంధీ,శివాజీ, బిఆర్ అంబేద్కర్,ఇందిరాగాంధీ నేతాజీ,తెలంగాణ తల్లి విగ్రహాలు ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉంచారు.అది జరిగి ఏళ్లు గడుస్తున్నా పునః ప్రతిష్టాపణలపై దృష్టి పెట్టకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...