వార్తలకు తిరిగి వెళ్లండి

మహాముత్తారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి మంజూరైన రూ.5 లక్షల సీసీ రోడ్డు పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాడి రాజయ్య, సర్పంచ్ ఎన్నం సునీత ప్రారంభించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాజయ్య తెలిపారు. కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

