వార్తలకు తిరిగి వెళ్లండిమహాలయ అమావాస్య: పితృదేవతలకు సీఎం చంద్రబాబు నివాళి Shruthi Oct 11, 2026 6:50 AM అమరావతిGeneral00SaveShareమహాలయ అమావాస్య సందర్భంగా ఉండవల్లి నివాసంలో తల్లిదండ్రులు, అత్తమామల చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం ఆచారమని ఎక్స్ వేదికగా తెలిపారు. 0 0 Save Share CommentsGPostLoading comments...