వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డిలోని పురాతన భవాని భువనేశ్వరి దేవాలయంలో శుక్రవారం దేవీ నవరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు.
భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

