Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 2:53 PM జగిత్యాలGeneral
మహాలక్ష్మి ఆలయంలో భక్తుల రద్దీ. - Udayam
మెట్పల్లి మండలం సంస్థన్ బండలింగాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఆషాఢ శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ఒడి బియ్యం, ఆషాడ శుక్రవారం సందర్బంగా సంస్థన్ బండలింగాపూర్ అనుకోని ఉన్నటువంటి గ్రామాలు రాజేశ్వర్ రావ్ పేట్, సతేక్కపల్లె, చెర్ల కొండాపూర్,మేడిపల్లి (పడమర), వెల్లుల్ల,గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...