వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం వేముల బస్టాండ్ ఏరియాలోని మహాగణపతి మండపానికి పెరుమళ్ల జంగయ్య రూ.31,016 విలువైన యాంప్లిఫైర్, మైక్ సెట్‌ను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మైక్ సెట్‌ను మండపంలో ప్రారంభించారు.
గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సహకారం అందించిన పెరుమళ్ల జంగయ్యకు మండప నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

