Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MGUలో చరిత్ర సదస్సుకు ఆహ్వానం

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:14 AM నల్గొండGeneral
MGUలో చరిత్ర సదస్సుకు ఆహ్వానం - Udayam
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నవంబర్‌ 13 నుంచి 15 వరకు సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ 45వ వార్షిక సమావేశాలు జరగనున్నాయి. డెలిగేట్లు, పరిశోధక విద్యార్థులు నవంబర్‌ 3లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలిపారు. సదస్సుకు హాజరయ్యే వారికి వసతి, రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్లు MGU చరిత్ర, పర్యాటక శాఖ కార్యదర్శి డా. రామకృష్ణ పనస తెలిపారు.

Comments

G
Loading comments...