Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మగపులి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:39 PM మార్కాపురంGeneral
మగపులి మృతి - Udayam
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి ఏటిపరకాల పాయ బీట్‌ పరిధిలో ఓ మగపులి మృతి చెందింది. మృతిచెందిన పులికి సుమారు మూడేళ్ల వయసు ఉంటుందని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...