Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:19 PM హైదరాబాద్General
మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం - Udayam
మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ రూ.8,500గా నిర్ణయించారు. ఇందులో మెట్రోకు వరుసగా రూ.300, రూ.7,000.. ఆర్టీసీకి రూ.100, రూ.1,500 చొప్పున ఉంటాయి. ఈ పాస్‌తో ఓఆర్‌ఆర్‌లోపల నడిచే ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ మినహా), మెట్రోలో ప్రయాణించవచ్చు.

Comments

G
Loading comments...